SUPPLEMENTS

Vitamins in Telugu | A, D, E, K, B, and C Vitamin Uses, Foods, Deficiency Diseases Explanation.

Vitamins in Telugu | A, D, E, K, B, and C Vitamin Uses, Foods, Deficiency Diseases Explanation by Jayadev Sir, M.Sc., B.Ed. | A Plus Topper, Guntur.

APlusTopper Coaching Center English Class Notes:

Download A Plus Topper Coaching Class Room Training Program Feedback:

How to Reach A Plus Topper Coaching Center:

Subscribe to A Plus Topper You Tube Channel:

Join in A Plus Topper Telegram Group for Immediate Notifications:

For Study Material and Notifications info Visit us at:

Quantitative Aptitude Study Material and Previous Year Questions:

Follow us on Facebook Page:

Join in Our Facebook Group for discussing your doubts, immediate notifications and Study Material:

PlayLists:
RRB NTPC Full Course:
Logical Reasoning:
AP Police SI Mains:
APPSC Panchayat Secretary:
Indian Constitution:
Science and Technology:

విటమిన్లు జీవి పెరుగుదలకు, ఆరోగ్యవంతంగా ఉండడానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలు. ముందుగా వీటిని వైటల్ – అతిముఖ్యమైన; అమైన్ – అమినో సమ్మేళనాలు అని ఫంక్ 1912లో ప్రతిపాదించాడు. తరువాతి కాలంలో విటమిన్లన్నీ అమైన్లు కాదని గుర్తించారు. కాబట్టి ‘vitamines’ అనే పదంలోని ‘e’ ని తొలగించి ప్రస్తుతం వాటిని ‘vitamins’ అని పేర్కొంటున్నారు. ఇవి స్వయంగా శక్తిని ఉత్పత్తి చేయడంలోగానీ దేహనిర్మాణంలోగానీ తోడ్పడవు. కానీ శక్తిప్రసరణ, జీవక్రియల నియంత్రణలో ముఖ్యపాత్ర వహిస్తాయి. కొన్ని విటమిన్లు సహ అజము (Coenzymes) లుగా పనిచేస్తాయి.

1. కొవ్వులలో కరిగే విటమిన్లు: A, D, E, K విటమిన్లు కొవ్వులలో కరిగేవి. ఇవి శోషణం (absorption) చెందడానికి పైత్యరసం (bile) అవసరం. ఎందుకనగా ఆహారంలో గల క్రొవ్వులు జీర్ణం కావడానికి పైత్యరస లవణాలు తోడ్పడతాయి. జీర్ణమయిన కొవ్వులలో కరిగి ఈ విటమిన్ లు శోషణ ప్రక్రియ ద్వారా వివిధ భాగాలకు అందుతాయి.

విటమిన్ ఎ – Retinoids (retinol, retinoids and carotenoids)
విటమిన్ డి – ErgoCalciferol and Cholecalciferol
విటమిన్ ఇ – టోకోఫెరాల్ and టోకోట్రీనాల్
విటమిన్ కె – నాప్థోక్వినోన్ Phylloquinone

2. నీటిలో కరిగే విటమిన్లు: B, C విటమిన్లు నీటిలో కరిగేవి. ఇవి పేగులనుండి నేరుగా రక్తంలోకి శోషణం చెంది వివిధ భాగాలకు రవాణా అవుతాయి.
విటమిన్ బి1 – థయామిన్
విటమిన్ బి2 – రిబోఫ్లావిన్
విటమిన్ బి3 – నికోటినిక్ ఆమ్లం
విటమిన్ బి5 – పాంటోథెనిక్ ఆమ్లం
విటమిన్ బి6 – పైరిడాక్సిన్
విటమిన్ బి7 – బయోటిన్
విటమిన్ బి9 – ఫోలిక్ ఆమ్లం
విటమిన్ బి12 – సయనో కోబాలమిన్
విటమిన్ సి – ఎస్కార్బిక్ ఆమ్లం

రంగుల్లో పోషకాలు
రంగుల ఆహారము చూసేందుకు అందముగా ఉండడమేకాక ఎన్నో పోషకాలు కలిగి ఉండి ఆరోగ్యాన్నిస్తుంది. ఏయే రంగుల ఆహారములో ఏయే పోషకాలు ఉంటాయో చూడండి:

తెలుపు : పాలలా మెరిసే వెల్లుల్లి, ఉల్లిపాయలు, పాలు వంటి తెలుపురంగు ఆహారములో ‘ట్యూమర్ల’నుంచి మనల్ని కాపాడే ‘అల్లిసన్’ ఉంటుంది. ఇక పుట్టగొడుగుల్లో వ్యాధులతో పోరాడే శక్తి ఉన్న రసాయనాలు, కణాలు పాడవకుండా ఆపే శక్తి ఉన్న ‘ప్లావయినాడ్స్’ ఉన్నాయి .

ఎరుపు, బచ్చలిపండు రంగు (పర్పుల్) : ఈ రంగులలో ఉండే ఆహారములో ‘యాంథోసయానిన్స్’ ఉంటాయి, ఇవి శక్తివంతమైన ప్రతిభస్మీకరులు (యాంటిఆక్సిడెంట్లు) గాను, రక్తము గడ్డకట్టకుండా ఆపేందుకు గాను సహాయపడతాయి. కాన్సర్ కారకాలతో కూడా పోరాడగలుగుతాయి. ఉదా: టమాటో, ముదురు పర్పుల్ రంగుగల ద్రాక్ష మొదలగునవి.

పసుపు : ఈ రంగుతో ఉన్న ఆహారము రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరంజ్ రంగులో ఉండే ఆహారములో ‘బీటాక్రిప్టాక్సాన్థిన్ (beta cryptaxanthin) అనే ప్రతిభస్మీకరి ఉంటుంది. వీటిలో రోగనిరోధకశక్తిని పెంచే ‘విటమిన్ -సి- ఉంటుంది. ఇది శరీర కణాలు పాడవకుండా ఆపుతుంది, కళ్లకు రక్షణ కూడా ఇస్తుంది.

ఆకుపచ్చరంగు : ఈ రంగులో ఉన్న ఆహారములో ఇనుము (ఐరన్), ఖటికం (కాల్షియం), ఖనిజలవణాలు ఎక్కువగా ఉంటాయి. రక్తహీనతను సరిచేస్తుంది. కంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది. కాన్సర్ తో పోరాడే కాలేయ అజముల (లివర్ ఎంజైముల) ఉత్పత్తికి దోహదం చేస్తుంది.

బ్రౌన్, ఆరంజ్ : ఈ రంగు ఆహారములో విటమిన్ -ఎ- ఎక్కువగా ఉంటుంది, కంటి జబ్బులు రాకుండా ‘బీటాకెరోటీన్లు’ కాపాడతాయి. చర్మాన్ని ఆరోగ్యవంతముగా ఉండేందుకు దోహదము చేస్తాయి.

Vitamins – Deficiency disease; మోతాదు తగ్గితే వచ్చే జబ్బు
విటమిన్ ఎ – రేచీకటి and Keratomalacia night blindness, xerapthalmia,
విటమిన్ బి1 – బెరిబెరి
విటమిన్ బి2 – Ariboflavinosis, CHELOSIS, GLOSSITIS
విటమిన్ బి3 – పెల్లాగ్రా
విటమిన్ బి5 – Paresthesia burning of foot
విటమిన్ బి6 – రక్తహీనత
విటమిన్ బి9 – Deficiency during pregnancy is associated with birth defects, such as neural tube