COVID-19

Hyderabad CCMB scientists developed the Corona Immunity Booster | COVID 19 | Clone Deals | Disha TV

#CCMB #COVID19 #CoronaImmunityBooster

హైదరాబాద్ సీసీఎంబీ సైంటిస్టులు కరోనా ఇమ్యూనిటీ బూస్టర్ ను తయారు చేశారు. హిమాలయ ప్రాంతంలో దొరికే కార్డిసెప్స్ మిలిటరిస్ అనే పుట్టగొడుగుల నుండి అభివృద్ధి చేసినట్టు సీసీఎంబీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. సీసీఎంబీ లోని అటల్ అంకుర కేంద్రం వారు డేవలప్ చేసిన “కరోనా ఎయిడ్” అనే ఇమ్యూనిటీ బూస్టర్ ప్రోడక్ట్ ను లాంచ్ చేశారు. ఈ ప్రోడక్ట్ అనేక పోషక విలువలు కలిగి ఉండి, యాంటీ వైరల్ గా, ఇమ్యూనిటీ బూస్టర్ గా పని చేస్తుందని వెల్లడించిన సీసీఎంబీ నిపుణులు చెబుతున్నారు. క్లినికల్ ట్రయల్స్ కోసం అనుమతి తీసుకుని లాంచ్ చేస్తున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు సీసీఎంబీ నిపుణులు ప్రాడక్టు గురించి వెల్లడించారు.

#Disha_TV, an infotainment Telugu News channel which presents the complete picture of news stories happening in and around both the Telugu states as well as in our country. Disha TV is running by a team of well experienced and dynamic journalists having well social world outlook.

☛ For latest updates on Disha TV –
☛ Like us on –
☛ Follow us on –
☛ Follow us on –
☛ Website :
References ;